పార్లమెంటులో గర్జించిన స్మృతి ఇరాని

Share the Post
భారత్ ఏక్ తుక్డ నహిహై.
జీతాజగతా రాష్ట్ర పురుష్ హై.
ఏ వందన్ కీ దర్తి హై.
అభినందన్ కీ దర్తి హై.
ఏ అర్పన్ కీ భూమి హై.
ఏ తర్పన్ కీ భూమి హై.
ఇస్ కీ నది నది హమారే లియే గంగా హై.
కంకడ్ కంకడ్ హమారే లియే శంకర్ హై.
జీయేంగే భారత్ కే లియే.
మరేంగే భారత్ కే లియే.
మరనేకే బాద్బీ….గంగా జల్మే బెహ్తీహుయి ఆస్తికోకో కోయీ ఖాన్ లాగేకి సునాగతో ఏకీ అవాజ్ ఆయెగి ఓహై #భారత్_మాతకి_జై..!
******************************************
భారత దేశం భూమి లోని ఒక ముక్క కాదు
ఒక సజీవమైన రాష్ట్ర పురుషుడు
ఇది వందన భూమి , అభినందన భూమి
ఇది అర్పణ భూమి , ఇది తర్పణ భూమి
దీని ప్రతి నది మాకు గంగ నే
దీని ప్రతి రాయి మాకు శంకరుడే
మేము జీవించినా భారత్ కోసమే
మరణించినా భారత్ కోసమే
మరణించిన తరువాత గంగ లో ప్రవహిస్తున్న
మా అస్తికల దగ్గర చెవి పెట్టి వింటే
మీకు వినపడేది ఒక్కటే
అది “భారత్ మాతా కి జై”.

“భారత్ మాతా కీ జై”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!