జలయుక్త శివార్ తో మహారాష్ట్రాను కరువు రహితంగా మారుస్తున్న ఫడ్నవిస్

Share the Post

మహారాష్ట్రా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చటానికి జలయుక్త శివార్ అనే పధకాన్ని మొదలుపెట్టారు.
మహారాష్ట్రా ముఖ్యమంత్రి  ఈ పధకాన్ని జనవరి 26, 2015 న ప్రారంభించారు. ఈ పధకంలో భాగంగా మొత్తం 40,000 వేల గ్రామాలలో 25,000 గ్రామాలను 2018-19కి కరువు రహితంగా మర్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ పధకం మూడు విడుతలలో పూర్తి అవుతుంది.
ఈ పధకం మొదటి విడతలో తీవ్ర కరువు ప్రాంతాలు అయిన 6,200 గ్రామాలను గుర్తించారు.మొదటి విడతలో 1400 కోట్లు ఖర్చు చేసారు.
రెండో విడతలో  భాగంగా 5,000 గ్రామాలను కరువు రహితంగా మార్చాలని మార్చి 2016లో మొదలుపెట్టారు.దీని వలన 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. రెండో విడతలో 1600 కోట్లు కేటాయించారు.
జలయుక్త శివార్ అభియాన్ తో నీటి ఇబ్బందుల నుండి మహారాష్ట్రను కాపాడి ప్రజలు మన్నలను పొందుతున్న మహానేత దేవేంద్ర ఫడ్నవిస్
సంకల్పం కన్నా కోట్ల రూపాయలు ముఖ్యం కాదు అని నిరూపించారు ఫడ్నవిస్ గారు.
ప్రజలకునీటి సమస్యలను తీర్చిన స్పూర్తిధాత.
నీటి సమస్యను ప్రార ద్రోలుటకు పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టలేదు.
ఇక మీరు ప్రపంచ స్థాయి నేతలకు స్పూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!