మొది castle (కొట) లొ మళ్ళీ ఏగిరిన కాషాయ జెండా

Share the Post

గుజరాత్ అనేది మొది క్యాస్టల్ అనే విషయం మరొక సారి నిరూపించబడింది. భారత ప్రధాని నరేంద్రమొది సొంత రాస్ట్రం గుజరాత్ లొ జరిగిన హొరాహొరీ పొటీలొ అంతిమంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 22 సంవత్సరాల పాటు గుజరాత్ లొ అధికారంలొ ఉన్న బిజెపి వరుసగా ఆరొసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఏక్కువగా ఉండే సూరత్ లొ బిజెపి ఓడిపొతుందని పెద్ద ఏత్తున ప్రచరం జరిగినప్పటికీ, దాదాపు అన్ని స్థానాలలొ ఇక్కడ బిజెపి ఆధిక్యంలొ ఉండటం విశేషం

బిజెపి దాదాపు 100 స్థానాలలొ దూసుకుపొతుండగా, కాంగ్రెస్ దాదాపు 80 స్థానాలలొ ముందంజలొ ఉంది. ఈ ఏన్నికలలొ బిజెపి, మొది లకు వ్యతిరేకంగా కాంగ్రెస్, అన్ని పార్టీలతొ కలిసి పెద్ద ఏత్తున విషప్రచారం చేసినప్పటికీ, పాటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ వంటి అంశాలతో పాటు, కుల సంఘాల అండతో కాంగ్రెస్ ఏంత ప్రయత్నం చేసినప్పటికీ అన్నింటినీ దాటుకుని బిజెపి వరుసగా ఆరవసారి ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టనుండతం విశేషం. అయితే ఈ ఏన్నికల ద్వారా బిజెపి అనేక గుణపాఠాలు నేర్చుకొవాల్సిన అవసరం ఉంది.

హిమాలయ రాస్ట్రం హిమాచలప్రదేశ్ లొ కూడా బిజెపి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపొతుంది. 45 స్థానాలలొ బిజెపి జెండా ఏగురుతుండగా, 19 స్థానాలలొ కాంగ్రెస్ ముందంజంలొ ఉంది. మొత్తంగా రెండు రాస్ట్రాలలొ బిజెపి విజయ ధుందుభి మొగించడంతొ దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలలొ మునిగి పొయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!