Times Group సర్వేలొ బయటపడ్ద సెక్యులర్ పార్టీలకు దిమ్మ తిరిగే విషయాలు

Share the Post
ఇంకా గుజరాత్, హిమాచలప్రదేశ్ రాస్ట్రాల ఏన్నికలకు సంబందించిన ఏగ్జిట్ పొల్స్ నుండి తేరుకొక ముందే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల నెత్తిన ఇప్పుడు మరొక పిడుగులాంటి వార్త పడింది. 2019 ఏన్నికలపై Times Group చేసిన మెగా సర్వేలొ ప్రజల నుండి సెక్యులర్ పార్టీలు బిత్తరపొయే స్పందన వచ్చింది. Times Group , దానికి సంబందించిన మొత్తం 10 మీడియా సంస్థలతొ, తెలుగు భాషతొ సహా, మొత్తం తొమ్మిది భాషలలొ చేసిన ఈ మెగా సర్వేలొ ఏకంగా 5,00,000 మంది పాల్గొనడం విశేషం. మొత్తంగా Times Group మూడు భాగాలుగా ఈ సర్వే ను నిర్వహించింది.
 
డిసెంబర్ 12-15 వరకు జరిగిన ఈ సర్వేలొ ప్రధాని నరేంద్రమొది దేశంలొ తిరుగులేని పాపులర్ నేతగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. అంతేకాకుండా మొది గారికి కనీసం పొటీ ఇచ్చే స్తితిలొ కూడా దేశంలొ మరే నాయకుడు లేనట్టు ఈ సర్వేలొ వెల్లడైంది. నొట్ల రద్దు, GST లాంటి ఆర్దిక సంస్కరణలను పక్కన పెట్టి, 2019 లొ జరిగే జనరల్ ఏన్నికలకు 79% మంది మొది గారి వైపే మొగ్గు చూపడం విశేషం. కాగా 20% మంది రాహుల్ గాంధికి మద్దత్తు తెలియజేశారు. ఇప్పటికిప్పుడు ఏన్నికలు జరిగినా నరేంద్రమొది గారి నేత్రుత్వంలొ బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే వెల్లడించింది. కాగా 55% మంది రాహుల్ గాంధిని పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ, 34% గాంధీ కుంటుంబం వారసునిగా, రాహుల్ గాంధిని గుర్తించారు. కాగా తమిళనాడు, కేరళ రాస్ట్రాలు బిజెపి కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అంతకు ముందు కన్నా మెరుగుపడటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!