సాధారణ సైనికునిగా సరిహద్దులలొ భాద్యతలు నిర్వహిస్తున్న యొగి ఆధిత్యనాద్ సొదరుడు

Share the Post

ఆయన భారతదేశంలొని అతి పెద్ద రాస్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి స్వయానా సోదరుడు … ఆయన కొరుకుంటే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించగలడు …. చిటికేస్తే ఏటువంటి సౌకర్యాలనైనా క్షణాలలొ పొందగలడు … కాని అందుకు పూర్తి భిన్నంగా ఆ ముఖ్యమంతి సోదరుడు ఆర్మీలొ చేరి సుబేదార్ గా అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ దేశ రక్షణ భాద్యతలు నిర్వర్తిస్తున్నారు … అది కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన Line of Actual Control వద్ద అత్యంత ఖటినమైన పరిస్తితులలొ విధులు నిర్వర్తిస్తుండటం విశేషం … బహుశా ఇది వినడానికి ఆశ్చ్యర్యంగాను, అతిశయంగా ఉండొచ్చు … కాని నిజం … ఆయనే #సుబేదార్_శైలేంద్ర మోహన్… శైలేంద్ర మోహన్ సాక్ష్యాత్తూ ఉత్తరప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి #యోగి_ఆధిత్యనాద్ గారికి స్వయానా తమ్ముడు … యోగి ఆధిత్యనాద్ సోదరులలొ అందరికంటే చిన్నవాడైన శైలేంద్రనాద్ ప్రస్తుతం “ఘర్వాల్ స్కౌట్ యూనిట్” లొ సుబేదార్ గా చైనా సరిహద్దు ప్రాంతమైన “Mana border” వద్ద దేశ రక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు … “Mana” అనేది ఉత్తరాఖండ్ లొని భారతదేశ సరిహద్దుకు చిట్టచివరనున్న అతి చిన్న గ్రామం … 3,200 అడుగుల ఏత్తులొ పూర్తిగా పర్వతాలతొ నిండిఉన్న ప్రాంతం కావడంతొ ఇక్కడ చైనీస్ సైనికుల చొరబాట్లు ఏక్కువగా ఉంటాయి … ఏటునుండి ఏ ఆపదయినా వచ్చే ప్రమాదం ఉండటంతొ ఇక్కడ విధులు నిర్వర్తించే భారత సైనికులు సంవత్సరం పొడవునా 24 గంటల పాటు గస్తీ తిరుగుతూ ఉంటారు … ఈ విషయం తెలుసుకున్న India Today న్యూస్ చానల్, సరిహద్దుల వద్ద గస్తీ నిర్వహిస్తున్న శైలేంద్ర మోహన్ ను కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్థావించగా ” ఇది మన మాతృభూమి, మన దేశాన్ని కాపాడుకొవడం కొసం ఏటువంటి త్యాగాలకైనా సిధంగా ఉండాలి. అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాము … ఇది మాకు ఒక చాలెంజ్ లాంటిది” అని శైలేంద్రమొహన్ సమాధానమిచ్చారు … యోగి ఆధిత్యనాద్ గారు ముఖమంత్రి అయిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే శైలేంద్ర మోహన్, యోగి గారిని కలిసారుట … ఈ సంధర్బంగా యోగి గారు శైలేంద్ర మోహన్ తొ ” మనం ఖచ్చితంగా మాత్రుభూమి ఋణం తీర్చుకొవాలి. నీ సామర్ధ్యం ఉన్నంతవరకు దేశ సేవకు అంకితమైఉండు. ఒకరి సిఫార్సుల మీద ఆధారపడకుందా కేవలం నీ శక్తి సామర్ధ్యాల మీదనే నమ్మకముంచి పనిచెయ్యి” అని చెప్పారట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!