30 ఏళ్ళ నుండి MLA గా పనిచేస్తూ చిల్లిగవ్వ బ్యాంకు బేలన్స్ లేని మహా మనిషి

Share the Post
మహెంద్రలాల్ మషర్, బిజెపి MLA , గుజరాత్ లొని జునాగడ్ నరగానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు …. పేరుకు MLA అయినప్పటికీ అతి సధారణ జీవితం గడుపుతుంటారు … అజాత శత్రువు … పాముకు కూడా అపకారం తలపెట్టని మహా మనిషి … జునాగడ్ ప్రజలు మహేమ్రలాల్ గారిని దేవుని ప్రతిరూపంగా చూస్థారు … ప్రజాసేవ కొసం పెళ్లి కూడా చేసుకొలేదు … అత్యంత నిజాయితీ పరుడు 1945 లొ జన్మించిన మహెంద్రలాల్ మషర్ గారు, ఒక సాధారణ బ్యాంకు ఉద్యొగి … సాధారన బ్యాంకు ఉద్యొగి అయినప్పటికీ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారు … ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేవారు .. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతి భరించలేక ప్రజలకు సేవ చేయాలనే తలంపుతొ ఉద్యొగానికి రాజినామా చేసి, తానే స్వయంగా 1990 లొ జునాగడ్ అసెంబ్లికి పొటీ చేసి రూపాయి ఖర్చు పెట్టకుండా ఘన విజయం సాధించారు …. అప్పటి నుండి పూర్తిగా మహేంద్రలాల్ మషర్ గారు పూర్తిగా ప్రజాసేవకే అంకితమైపొయారు … MLA అయిన దగ్గరి నుండి పెన్షన్ తీసుకొవడం పూర్తిగా మానేశారు … MLA గా తనకొచ్చే జీతం మొత్తాన్ని హాస్పటల్స్ కే డొనేట్ చేస్థారు … MLA కు ప్రభుత్వం కల్పించే #కారు తొ అన్ని వసతులను తిరస్కరించారు … ఒక చిన్న గదిలొ అద్దెకు ఉంటూ ప్రజలకు ఏప్పుడూ అందుబాటులొ ఉంటారు … ఏక్కడికయినా కాలి నడకన లేద సైకిల్ మీదనే వెళతారు … మన దేశంలొ ఒక్క చిల్లిగవ్వ కూడా బ్యాంకు బేలన్స్ లేని ప్రజా నాయకుడు మహేంద్రలాల మషర్ గారొక్కరే … స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని నెత్తినవేసుకున్న మహనీయుడు, ఎప్పుడూ ఏదో ఒక ప్రదేశం శుభ్రం చేస్తూ కనిపిస్తారు. గత 28 సంవత్సరాల నుండి నుండి జునాగడ్ లొ మహేంద్రలాల్ మషర్ గారే ఇక్కడ MLA గా గెలుస్తూ వస్తున్నారు. 1990 నుండి జరిగిన ఆరు అసెంబ్లీ ఏన్నికలలొ మహేంద్రలాల్ మషర్ ఘన విజయం సాధించారు … పొటీ చేసిన ప్రతిసారి ఆయనకు వచ్చే ఓటల్ శాతం పెరుగుతూ ఉండటం విశేషం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!