గుజరాత్ ఏన్నికలలొ ఘన విజయం సాధించనున్న బిజెపి – Today’s Chanakya సర్వే

Share the Post
గుజరాత్ అసెంబ్లీ ఏన్నికలలొ బిజెపి భారి విజయం నమొదు చేయనుందని Today’s Chanakya పేర్కొంది … News 24 న్యూస్ చానల్ తొ కలిసి Today’s Chanakya చేసిన ఏగ్జిట్ పొల్స్ లొ 2012 కన్నా బిజెపి కి అధిక స్థానాలు రానున్నట్టు తెలియజేసింది …. ఈ ఏన్నికలలొ బిజెపి, కాంగ్రెస్ ల మద్య సీట్లలొ తేడా పెద్ద ఏత్తున ఉండనుందని ఈ సర్వే వెల్లడించింది … బిజెపి దాదాపు 48% ఓట్ల షేర్ తొ 11 సీట్లు అటు ఇటుగా 135 స్థానాలు రానున్నాయని ఈ సర్వే పేర్కొంది …. అలాగే కాంగ్రెస్ కు దాదాపు 37% ఓట్ల షేర్ తొ 11 సీట్లు అటు ఇటు గా 47 స్థానాలలొ గెలుపొందే అవకాశం ఉండగా, ఇతరులు 0-3 స్థానాలలొ గెలిపొందే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది.
 
2012 లొ జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఏన్నికలలొ బిజెపి 48% ఓట్ల షేర్ తొ 115 స్థానాలలొ గెలుపొందగా, కాంగ్రెస్ 39% ఓట్ల షేర్ తొ 61 స్థానాలలొ గెలుపొందింది. కాగా ఈ నెల 18 వ తారీకున గుజరాత్ ఏన్నికల ఫలితాలు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!